నీటి వివాదంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి-ధర్మాన

Google+ Pinterest LinkedIn Tumblr +

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న నీటి కొట్లాటపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి వారు మాటల దాడికి దిగుతున్నారు. తాజాగా నీటి వివాదంపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. నీటి వివాదంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది పడితే అది మాట్లాడకుండా కొంచెం ఆచీతూచి మాట్లాడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని సత్వర పరిష్కరాన్ని చూపించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందని తెలిపారు ధర్మాన. దీనిపై తెలంగాణ సీఎం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: