నేడు సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యిటించనున్నారు. పర్యటనలో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ముందుగా తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభిస్తారు. అనంతరం అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‌, నర్సింగ్ కళాశాల భవనానం, వ్యవసాయ మార్కెట్ యార్డు, కలెక్టరేట్ భవనం వంటి అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు సీఎం.

Share.

Comments are closed.

%d bloggers like this: