హుజురాబాద్‌ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే-బండి సంజయ్

Google+ Pinterest LinkedIn Tumblr +

రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవబోతోందని తెలిపారు తెలంగాణ రాష్ఠ్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నేడు తెలంగాణ బీజేపీ కార్యవర్గం సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ నిర్ణయాలపై మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల్లో డబ్బును వెచ్చించి కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని, ఇక్కడి ప్రజలంతా టీఆర్ఎస్‌కు వ్యకతిరేకంగా ఎదురు తిరుగుతారని అన్నారు. ఇక ఈటెల రాజేందర్ గెలుపుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. ఈ కార్యక్రమంలో కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, డీకే. అరుణ. రాజాసింగ్, ఈటెల తదితరులు పాల్గొన్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: