అమిర్‌ఖాన్ దంపతుల విడాకులపై స్పందించిన ఆర్జీవీ

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ దంపతులు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో కొందరు వారి విడాకుల అంశంపై తమ భావాన్ని వ్యక్తం పరుస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా ట్విట్టర్‌ వేదికగా స్పందించారు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

వాళ్లు ఇష్టపూర్వకంగానే విడుపోతున్నారని అనవసరంగా ట్రోల్స్ చేయోద్దంటూ తెలిపారు. ఇక వారి ఇద్దరి భవిష్యత్‌లో మరిన్ని మధురానుభూతులు మిగిలిపోవాలని, వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఇక నేను అనుకునేది మాత్రం పెళ్లి కంటే విడాకుల తీసుకున్నప్పడే ఎక్కువగా సెలబ్రెట్ చేసుకోవాలని అన్నారు వర్మ.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: