సర్ధాపూర్‌ మార్కెట్‌ యార్డును ప్రారంభించారు సీఎం కేసీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిరిసిల్ల జిల్లాలో పర్యిటించారు. పర్యటనలో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. శివారులోని సర్ధాపూర్‌ గ్రామంలో మార్కెట్‌ యార్డును సీఎం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామ రైతులతో సమావేశమయ్యారు సీఎం. దీంతో పాటు రైతులకు కల్పించిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కేటీఆర్‌, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: