పట్నం పోయిన వాళ్లంతా తిరిగి వాపసు వస్తున్నారు-సీఎం కేసీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యిటించారు సీఎం కేసీఆర్. పర్యటనలో భాగంగా జిల్లాలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు, అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్నం పోయిన రైతులందరూ తిరిగి వాపసు వస్తున్నారని అన్నారు. మళ్లీ వ్యవసాయ పండుగ తెలంగాణలో కనపడుతుందని అన్నారు. ఇక గొల్ల కురుములకు గొర్రెలతో సహయం చేశామని, రూ 4 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో కాకతీయుల రాజుల చరిత్రను గత ప్రభుత్వాతు నాశనం చేశాయని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్లీ మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో నీటి కష్టాలు లేవని తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: