రైతు భీమా మాదిరిగానే చేనేతలకు భీమా-సీఎం

Google+ Pinterest LinkedIn Tumblr +

రైతు భీమా లాంటి పథకాన్ని రానున్న రోజుల్లో చేనేత కార్మికులకు అందిస్తామన్నారు సీఎం కేసీఆర్. దీనిపై అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంపై ఎంతో మంది నేతలు అవహేళను చేశారని , అదే కాళేశ్వరాన్ని ప్రపంచ గర్వపడేలా నిర్మించామని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి కష్టాలు కూడా పోయయాని తెలిపారు. ఇక మిషన్ భగీరథ ప్రాజెక్ట్‌ను ఇతర రాష్ట్రాలు పొగుడుతున్నాయని అన్నారు. బతుకమ్మ చీరలు పేదల కోసం పెట్టిన పథకమని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: