పార్టీ మారిన ఎమ్మెల్యేలు రద్దైన నోట్లలాంటి వారు-రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంగ్రెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మరోసారి ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారని అన్నారు. చీము, నెత్తురుంటే తమ పదవులకు రాజీనామా చేసి బయటకు రావాలని అన్నారు. ఇక మీరంతా గ్రామాల్లోకి వస్తే మా కార్యకర్తలు ఉరుకిచ్చి కొడతారని అన్నారు. ఇక పార్టీ మారి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు రద్దైన నోట్ల లాంటి వారని ఎద్దేవ చేశారు రేవంత్ రెడ్డి.

Share.

Comments are closed.

%d bloggers like this: