అగస్టు 9 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాదయాత్ర చేయాలని ఎప్పటి నుంచో వస్తున్న వార్త. ఇక ఎట్టకేలకు ఈ వార్తకు బలానిస్తూ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అగస్టు 9 నుంచి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ టెంపుల్ నుంచి ప్రారంభమై హుజురాబాద్ వరకు సాగుతుందని ప్రకటించారు. కేసీఆర్ ఆరాచక పాలనకు తిరుగుబాటు దిశగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: