శిరీష బండ్లకు శుభాకాంక్ష‌లు తెలిపిన చిరంజీవి

Google+ Pinterest LinkedIn Tumblr +

శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతుండ‌టంతో ఆమెకు తెలుగు వారి నుంచి శుభాకాంక్ష‌ల వెల్లువ కొనసాగుతోంది. అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ నెల 11న ఓ వ్యోమనౌకను ఆకాశంలోకి పంపబోతుంది. దీంతో తెలుగు మూలాలున్న అమ్మాయి దీంట్లో పాత్ర పోషించటం పట్ల తెలుగు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా తనకు శూభాకాంక్షలు తెలియజేశారు. ఆమె త‌ల్లిదండ్రులు, భార‌తీయులంద‌రూ గ‌ర్వ‌ప‌డే స‌మ‌యం ఇది అని చిరంజీవి అన్నారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: