అమెరికా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Google+ Pinterest LinkedIn Tumblr +

అమెరికాకు స్వాతంత్ర 245వ దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్, అమెరికా మధ్య స్నేహిపూరిత వాతావరణం ఉందని ఇది ఎప్పటికీ కొనసాగాలన్నారు ప్రధాని. గొప్ప ప్రజాస్వామ్య విలువలున్న ఈ రెండు దేశాలు ఎప్పుడు సామరస్యంగా ఉండాలని అన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు కూడా ప్రధాని శూభాకాంక్షలు తెలియజేశారు మోడీ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: