ఉత్తరాఖండ్ సీఎంగా పుష్కర్ సింగ్ ప్రమాణస్వీకారం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పుష్కర్ సింగ్ ధామి. అనూహ్యపరిణామాల మధ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఈయన నేడు గవర్నర్ బేబీ రాణి మౌర్య ప్రమాణస్వీకారం చేయించారు. ఇక రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు త్రివేంద్ర సింగ్. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్‌ను ఎన్నుకున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇక వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం విశేషం.

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: