హుజురాబాద్‌లో బీజేపీని గెలిపించండి-కిషన్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ఠ్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ బీజేపీ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన దుబ్బాక, జీహెచ్‌ఎంసీ మాదిరిగా హుజూరాబాద్‌లో బీజేపీని గెలిపించాలని కోరారు కిషన్ రెడ్డి. హుజురాబాద్‌లో పోటీ బీజేపీకి టీఆర్ఎస్ మధ్య ఉంటుందని తెలిపారు. ఇక తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: