తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణలో కరోనా రోజుకు రోజుకు క్రమంగా తగ్గుతూ క్షీణిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇక తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 605 కేసులు నమోదవ్వగా, గడిచిన 24 గంటల్లో ఏడుగురు మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ నివేదిక తెలియజేసింది. దీంతో పాటు రికవరి రేటు కూడా పెరగుతుండటంతో ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు క్రమంగా తగ్గుతుంటం విశేషం.

Share.

Comments are closed.

%d bloggers like this: