త్వరలో శంకర్ రామ్ చరణ్ మూవీ

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేయటానికి అంతా సిద్దమైంది. ఇదే విషయంపై తాజాగా సమావేశమయయ్యారు డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ నిర్మాత దిల్ రాజు. ఎప్పుడి నుంచో సినిమా చేయాలని భావిస్తున్న ఈ టీమ్ ఇక త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. తాజాగా భేటీ అయిన ఈ ముగ్గురు సినిమాపై చర్చంచినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ముగియనుంది. ఇక శంకర్ చయబోయే ఈ సినిమాకు మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనుండగా థమన్ స్వరాలు అందిస్తున్నారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: