ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్, తనయడు నయన్‌ రాజ్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తనయుడు నయన్ రాజ్ హీరో ఎన్టీఆర్‌ను కలిశారు. ఇవాళ నయన్‌ రాజ్ పుట్టిన రోజు కావటంతో ఎన్టీఆర్‌ను కలిశారు. అనంతరం ఎన్టీఆర్‌ను శాలువతో సత్కరించి సన్మానించారు. ఇక నయన్‌ రాజ్‌కు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కాసేపు ముగ్గురు ముచ్చటించారు.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: