కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్ నేతలను కలిసిన రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రకటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచారు. వరుస కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూ వస్తున్నారు. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించటంతో వరుసగా సీనియర్ నేతలను కలుస్తు వారి నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇక ప్రతీ రోజు ఒక నేతను కలుస్తూ ఉన్న రేవంత్ రెడ్డి నేడు కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలిశారు. ఇక రేవంత్ పర్యటనలో భాగంగా రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖార్గే, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: