చిరంజీవిని కలిసిన మంత్రి పువ్వాడ

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తనయుడు నయన్ రాజ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఇవాళ నయన్‌ రాజ్ పుట్టిన రోజు కావటంతో చిరును కలిశారు. అనంతరం చిరంజీవిని శాలువతో సత్కరించి సన్మానించారు. ఇక నయన్‌ రాజ్‌కు స్వయంగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ఇక ముందుగా ఎన్టీఆర్‌ను కలవటంతో పుట్టిన రోజు శూభాకాంక్షలు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: