కేటీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ, తనయుడు నయన్

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తనయుడు నయన్ రాజ్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఇవాళ నయన్‌ రాజ్ పుట్టిన రోజు కావటంతో కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కేటీఆర్‌ను శాలువతో సత్కరించి సన్మానించారు. ఇక కేటీఆర్‌ నయన్‌ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వరుసగా పువ్వాడ స్టార్ హీరోలను కలుస్తూ తనయుడికి పుట్టిన రోజు వేడకులతో అందరికి పరిచయం చేస్తున్నాడు. ఇక ముందుగా ఎన్టీఆర్‌, మెగాస్టార్ చిరంజీవిని కలవటంతో పుట్టిన రోజు శూభాకాంక్షలు తెలిపారు.

Share.

Comments are closed.

%d bloggers like this: