వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో మండిపడ్డ దేవినేని ఉమ

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ సీనియర్ నేత దేవనేని ఉమ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన ఇళ్ళపట్టాలపై ప్రశ్నించిన బొబ్బిలి గ్రామస్తులపై లాఠీఛార్జ్ చేస్తున్నారని ఆగ్రహించారు దేవినేని ఉమ. ఇళ్ళపట్టాలు వైసీపీ నాయకులకేనా? అనర్హులకు ఇచ్చారని ప్రశ్నిస్తే బొబ్బిలిలో గ్రామస్తులపై లాఠీఛార్జ్ చేస్తారా? నందివాడ తమిరిశ, జి.కొండూరు మునగపాడులోనూ గందరగోళం. శంకుస్థాపనల వద్ద పరాభవం. మీఏకపక్ష నిర్ణయాలు, అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు. మార్పుమొదలైంది తెలుసుకోండి అంటూ పోలీసులు కొడుతున్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు ఉమ.

 

Share.

Comments are closed.

%d bloggers like this: