నటుడు సూర్యకు వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు బీజేపీ నేతలు

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సినిమాటోగ్రఫీ చట్ట సవరణలపై పై దక్షిణాది తారలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ తమదైన శైలీలో వాదనను వినిపిస్తున్నారు. ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య సినిమాటోగ్రఫీ చట్టంపై స్పందించారు. ఈ చట్ట సవరణల వల్ల సినిమా నటులు నష్టపోతారని తెలిపారు. ఇక సూర్య చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చారు. మీరు సినిమాల మాత్రమే చేసుకోవాలని అనవసరంగా తప్పుడు వాదనలు చేస్తే కోర్టుకు వెళ్లాల్సిందేనని అంటూ ఫైర్ అయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: