ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన అనిల్ కుంబ్లే

Google+ Pinterest LinkedIn Tumblr +

టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనకు స్వాగతం పలికారు సీఎం జగన్. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛాన్ని, జ్ఞాపికను అందజేశారు. దీంతో పాటు కుంబ్లేకు సీఎం జగన్ శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఇక వీరిద్దరి భేటీని వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: