రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన సుధీర్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

టీఆర్‌ఎస్ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్ నేతలపై అనవసరంగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన సుధీర్ రెడ్డి తనదైన శైలీలో మండిపడ్డారు. మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచి ఏనాడు కూడా వారి వద్దకు వెళ్లలేదని అన్నారు.

కరోనా సమయంలో ప్రజల వద్దకు వెళ్లకుండా ఇంట్లో కుర్చున్నారని అన్నారు. ఇక నీలా విద్వేశపూరితంగా మాట్లాడాలంటే మాకు ఆత్మవిశ్వాసం అడ్డుపడుతుందని అన్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరినప్పుడు తన రాజీనామా పత్రాన్ని ఎందుకు స్పీకర్‌కు సమర్పించలేదని ప్రశ్నించారు సుధీర్ రెడ్డి.

 

Share.

Comments are closed.

%d bloggers like this: