మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెండ్

Google+ Pinterest LinkedIn Tumblr +

మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వాడీవేడీగా జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సభలో అల్లర్లకు దారి తీస్తున్నాయి. ఇక అసెంబ్లీలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓబీసీ రిజర్వేషన్లపై పోడియం ముందు నిరసన తెలపటంతో 12 మంది బీజేపీ నేతలపై స్పీకర్ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక దీంతో వీరు సంవత్సరం పాటు సస్పెండ్‌కు గురయ్యారు.

Share.

Comments are closed.

%d bloggers like this: