మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు

Google+ Pinterest LinkedIn Tumblr +

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కొత్తగా మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు కంభంపాటి హరిబాబు. దీంతో ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన ఏపీ బీజేపీ సీనియర్‌ నేతగా కొనసాగుతున్నారు. ఇక ఈయనతో పాటు ఇతర రాష్ట్రాలకు గవర్నర్ నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రివర్గ విస్తరణ కూడా త్వరలో జరగనుందని తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: