ఈ నెల 8న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర కేబినెట్‌ మంత్రి వర్గ విస్తరణకు ఎట్టకేలకు మూహుర్తం ఖరారైంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న కేబినెట్‌ విస్తరణకు అన్ని రకాల ప్రయత్నాలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 8న మంత్రివర్గ విస్తరణ కొత్త జాబితాను విడుదల చేయనుంది కేంద్రం. దీంతో రానున్న రోజుల్లో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మోడీ సర్కార్ విడుదల చేయనున్న నూతన జాబితాలో 20 మందిని కొత్తవారిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయో అని కొందరు అశావహులు ఆశగా చూస్తున్నారట.

Share.

Comments are closed.

%d bloggers like this: