బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Google+ Pinterest LinkedIn Tumblr +

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. కేటీఆర్ నేటి ఫ్లై ఓవర్‌ ప్రారంభంలో పాల్గొన్న ఆయన ఓ కార్మికురాలి చేతులు మీదుగా కేటీఆర్ పక్క నుండి ప్రారంభించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్‌..ఈ ఫ్లై ఓవర్‌కు బాబు జగ్జీవన్ రామ్ పేరును పెడుతున్నట్లు తెలిపారు. కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోనే రూ.1000 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు చేపట్టినట్టు తెలిపారు. బాలానగర్‌ పరిధిలోని మరిన్నిరోడ్డు పనులు జరగనున్నామని తెలిపారు కేటీఆర్. ఇక్కడ ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కుకోవటంతో ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మాణం చేపట్టారు అధికారులు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: