సీఎల్పీ నేతతో భేటీ అయిన మల్లు రవి

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల టీపీసీసీగా నియమితులైన రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వడం కాంగ్రెస్‌లోని నచ్చని కొందరి నేతలను బుచ్చిగించే పనిలో ఉన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆయన వెంబడే ఉన్న మల్లు రవిని అధిష్ఠానం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఈ క్రమంలోనే అసహనంతో ఉన్న కొందరి నేతలను కలుపుకుని వేళ్లేందుకు నేడు రంగంలోకి దిగారు మల్లు రవి. ఇక నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశాడు మల్లు రవి. ఈ భేటీలో రేపటి రేవంత్ ప్రమాణస్వీకారానికి సంబంధించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

Share.

Comments are closed.

%d bloggers like this: