హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ

Google+ Pinterest LinkedIn Tumblr +

పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో హర్యానా గవర్నర్‌గా నియమితులయ్యారు బండారు దత్తాత్రేయ. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఈ నియామకాల్లో భాగంగా ఆయనను హర్యాన గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ నుంచి హర్యానకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండటంతో గవర్నర్‌ల నియామకం జరిగిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: