బండారు దత్తాత్రేయకు పవన్ శుభాకాంక్షలు

Google+ Pinterest LinkedIn Tumblr +

రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గవర్నర్ నియామకంలో భాగంగా హర్యానా గవర్నర్‌గా నియామకమయ్యారు బండారు దత్తాత్రేయ. దీంతో ఈయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బండారు దత్తాత్రేయకు శూభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ప్రస్తుతం దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్‌కు గవర్నర్‌గా కొనసాగుతున్న తరుణంలోనే హర్యానాకు ఆయనను బదిలి చేశారు.

 

 

 

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: