టీపీసీసీగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ టీపీసీసీగా పదవి బాధ్యతలు చేపట్టారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉదయం పెద్దమ్మ టెంపుల్‌కు చేరుకుని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అటు నుంచి రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలు దేరి గాంధీభవన్ చేరుకున్నారు. నేడు అట్టహాసంగా జరిగిన రేవంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు మాజీ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, భట్టి విక్రమార్క. మల్లు రవి పాల్గొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో రాష్ట్రం నలుములల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

Share.

Comments are closed.

%d bloggers like this: