Advertisements

Anthariksham Movie Review

Google+ Pinterest LinkedIn Tumblr +

వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా సినిమా అంతరిక్షం..స్పేస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా లో వరుణ్ తేజ్ సరసన లావణ్యా త్రిపాఠి,అదితీ రావ్ హైదరి కథానాయికలుగా నటించారు. ఇటీవల విడుదలై మంచి టాక్ ను సోంతం చేసుకుంది ఈ సినిమా ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి రూపోందించిన సినిమా ‘అంతరిక్షం’ .. తెలుగులో తొలిసారిగా ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంతరిక్షానికి సంబంధించి అంతసేపు ఏం చూపిస్తారు? అనే సందేహం సామాన్య ప్రేక్షకులకు కలగడం సహజం.
అసలు ఈ సినిమా ఏయే అంశాలను టచ్ చేస్తూ వెళుతుంది…? తాము ఆశించేవి ఈ తరహా సినిమాలో వుంటాయా..? అనే విషయాలను తెలుసుకోవాలని అనిపిస్తుంది.అందువల్లనే తెలివిగా ఈ సినిమా టీమ్ వరుణ్ తేజ్ తో ఒక వీడియో చేసి సినిమా రిలీజ్ కు ముందు వదిలింది.

సినిమానే ప్రయోగాత్మకం అనుకుంటే, ప్రమోషన్స్ లో భాగంగా ఈ తరహా వీడియోతో ఈ సినిమా టీమ్ ప్రయోగాత్మక ప్రయత్నమే చేసింది. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి చేసిన ఈ ప్రయత్నం బాగుందనే చెప్పాలి.నేడు రిలీజ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించడానికి ఈ వీడియోకూడా సహయ పడిందనే చెప్పాలి.

ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతరిక్షం స్పేస్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమహీరోయిన్లుగా లావణ్య,అదితీ రావ్ ఆకట్టుకుంటున్న ప్రమోషన్ వీడియోమంచి కథతో వచ్చిన సంకల్పరెడ్డి

Advertisements
Share.

Leave A Reply

%d bloggers like this: