మోడి పై నిప్పులు చెరిగిన రాహుల్..

Google+ Pinterest LinkedIn Tumblr +

గత 45 సంవత్సరాలుగా ఉన్న నిరుద్యోగ సమస్య సంఖ్య కంటే 2017-18 లోనే ఆ సంఖ్య ఎక్కువైందని జాతీయ నమూనా సర్వే సంస్థ(ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. దీంతో చెలరేగిన ఏ‌ఐసిక‌సి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడి పై నిప్పులు చెరిగాడు.’నిరుధ్యోగ సమస్య మునుపెన్నడూ లేని విధంగా మారిందని గత 45 ఏళ్ల కంటే ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరీగిందని దేశ యువత భవిష్యత్తు మోడి చేతిలో నలిగిపోతుందని ఆయన అన్నారు. ఇక ప్రధానిని గద్ధే దింపల్సిన సమయం వచిందన్నారు.

రాహుల్ మాట్లాడుతూ ‘ఓ నిరంకుశ నేత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పటికీ అయిదేళ్లు గడిచాయి ఉద్యోగాలు ఎక్కడున్నాయి, 2017-18 కాలంలో 6.5 కోట్లమంది యువత నిరుద్యోగులయ్యారని వారి పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు. నమో ఇక వెళ్ళు అనే పరిస్థితి వచ్చిందని ఆయన ప్రధాని పై విమర్శలు చేశారు.

దేశం లో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్ల కంటే 2017-18 లోనే తీవ్రంగా ఉందనే వార్తలను నీతి ఆయోగ్ సి‌ఈ‌ఓ అమితాభ్ కాంత్ కొట్టివేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ‘ విడుధలైన నివేదిక ఇంకా పూర్తిగా అవ్వలేదని విదూధల అయిన నివేదిక డ్రాఫ్ట్ అని దానిని ఇంకా పూర్తిగా వెరిఫి చేయలేదని, అది అదికారికం కదాని ఆయన కొట్టివేశారు. ఉద్యోగాలూ సృష్టించామని చెప్పేందుకు తమ దేగ్గర ఆధారాలు ఉన్నాయని వాటిని నీటి అయోగ్ త్వరలో విదూధల చేస్తోందని ఆయన వెల్లడించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: