ఒన్ ప్లస్ 7 వచ్చేస్తుంది. ఈ సంవత్సరం మే నెల లో లాంచ్ కి సిద్ధమవుతుంది. అత్యద్బుతమైన ఫీచర్లతో సంచలనంగా మారనుంది. ఒన్ ప్లస్ ఫోన్లు స్పీడ్ కి మారు పేరు! ఇప్పటివరకు ఒన్ ప్లస్ సిరీస్ లో లాంచ్ అయిన వాటిలో 6టి చివరిది.
మార్కెట్ ని ఒక ఊపు ఊపిన ఒన్ ప్లస్ సిరీస్ ఇపుడు అత్యాధునికమైన టెక్నాలజీ, 6 జిబి ర్యామ్, 4150 ఎంఏహె చ్ బ్యాటరి తో మరింత లాబధాయకంగా మన ముందుకు రాబోతుంది.
మునుపెన్నడూ లేనంత స్లిమ్ గా సౌకర్యవంతంగా మారనుంది. స్లిమ్ గా స్టైలిష్ గానే కాకుండా 24 మెగాపిక్సల్ క్యామరా తో యువతని ఆకట్టుకోనుంది. ఇక సెల్ఫీలే సెల్ఫీలు..
సరికొత్త 6.4 అంగుళాల ఒప్టిక్ ఆమోలెడ్ డిస్ప్లే.. ఈ ఫోన్ స్పెషాలిటీలు.
ఇవి ఇలా ఉండగా కంపెనీ దీని ధర, మరిన్ని ఫీచర్లు త్వరలో తెలుపబోతుంది!
Advertisements