13 శునకాలు మరణించడం అవాస్తవం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పుల్వామ ఉగ్రదాడి లో 44 మంది సి‌ఆర్‌పి‌ఎఫ్ జవాన్ లు అమరులైన విషయం తెలిసిందే.. అయితే ఈ సంఘటన కి సంభందించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే ఫిబ్రవరి 14 న జరిగిన ఉగ్రదాడి లో 44 మంది జవాన్ల తో పాటు 13 స్నిఫ్ఫర్ డాగ్స్ కూడా మృత్యువాత పడ్డాయని వచ్చింది. ఈ వార్తా సాంజిక మాద్యమాల్లో చెక్కర్లు కొట్టింది. నెటిజన్లు వార్తాకి, సానుభూతి తెలుపుతూ వారి సంఘీభావాల్ని తెలియజేశారు. కొందరైతే కేంద్రం పై ద్వ్వజమెత్తిన పరిస్తితి.

అయితే ఇంతాగా వైరల్ అవ్వడం ద్వారా అధి ఇండియన్ ఆర్మీ కళ్ళలో పడింది. ఈ వార్తా పై పూర్తి అవగాహన వారికి ఉందని జరిగిన దాడిలో ఎలాంటి స్నిఫ్ఫర్ డాగ్ మృతి చెందలేదని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. ఈ వార్తా పూర్తిగా అవాస్తవమని ఒకవేళ అలా జరిగుంటే వారు ఎప్పుడూ తెలియజేసేవారని ఆయన వెల్లడించారు. ఇలాంటి వార్తాలని నమ్మోదని అధికారికంగా వచ్చిన వార్తా స్పంధించాలని ఆయన కోరారు

Share.

Comments are closed.

%d bloggers like this: