వరుస విజయాలతో హ్యాట్రిక్ హిట్లు కొడుతున్న డైరెక్టర్ కొరటాల శివ ని ఇప్పుడు శ్రీ రెడ్డి టార్గెట్ చేసిందా అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. సంచలనాలకి మారుపేరు వివాదాస్పద నటి శ్రీ రెడ్డి ఎందుకో కానీ ‘భారత్ అనే నేను’ సినిమా డైరెక్టర్ కొరటాల శివ ని టార్గెట్ చేసింది. ఆయన పై శ్రీ రెడ్డి తన ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సంచలన విమర్శలు ప్రకటనలు చేస్తుంది.
వరుసగా గత 3 4 రోజుల్లోనే ఆయన పై విమర్శల వర్షం కురిపిస్తుంది. ఆయన ‘కామసూత్రం’ లో ఎక్స్పెర్ట్ అని తాను పడున్న లేచిన ఆయనే గుర్తొస్తున్నారని మొన్న ట్వీట్ చేయగా నేడు మరో ట్వీట్ తో ముందుకొచ్చింది శ్రీ రెడ్డి. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు తీస్తూ నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న దర్శకుడు కొరటాల శివని ”ప్రపంచంలోనే నెంబర్ 1 వరస్ట్ క్యారెక్టర్ అని . ఒకవేళ తన బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివదే ఉంటుంది” అంటూ రాసుకొచ్చింది.