టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తూ ముందుకు వెళుతోంది. దీనిలో భాగంగానే… ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ పార్టీ ప్రభుత్వ పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకున్న చంద్రబాబు …దానికనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటూ బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఈ విషయంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన ఆయన దానికి అనుగుణంగా తొలివిడతలో పోటీ చేసే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలకి సంబంధించి తెలుగుదేశం పార్టీ సర్వం సిద్ధం అవుతోంది . దీనిలో భాగంగా నేడు తోలి జాబితా విడుదల చేసారు… తొలి జాబితాలో 8 మంది ఎంపీల పేర్లు , సుమారు 75 మంది ఎమ్యెల్యేల పేర్లు ఉన్నాయి.
ఆ అభ్యర్థుల వివరాలు…

లోక్ సభ సభ్యలు

1. శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు

2. విజయనగరం – అశోక్ గజపతిరాజు

3. అమలాపురం – హరీష్.. లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు…

4. విజయవాడ – కేశినేని నాని

5. కడప – ఆదినారాయణ రెడ్డి

6. గుంటూరు – గల్లా జయదేవ్

7. నంద్యాల – ఎస్పీ వై రెడ్డి కుటుంబ సభ్యులు

8. బాపట్ల – శ్రీరామ్ మాల్యాద్రి

అసెంబ్లీ అభ్యర్థులు

1. కడప – అషాఫ్
2.రాయచోటి – రమేష్ రెడ్డి
3.రాజం పేట – చెంగల రాయుడు
4.రైల్వ కోడూరు – నరసింహ ప్రసాద్
5. బద్వేల్ – లాజర్
6.మైదుకూరు – డి ఎల్ రవీంద్ర రెడ్డి.. (టిడిపి లో త్వరలో చేరనున్నారు…)
7. జమ్మలమడుగు – రామా సుబ్బారెడ్డి
8.పులివెందుల – సతీష్ రెడ్డి
9. కమలాపురం – వీర శివారెడ్డి
10.తాడిపత్రి – జేసి ప్రభాకర్ రెడ్డి.. లేక ఆయన కుమారుడు..
11. రాప్తాడు పరిటాల సునీత
12. పుట్టపర్తి – పల్లె రఘనాథరెడ్డి
13. ఉరవకొండ – పయ్యావుల కేశవ్
14.హిందూపురం – నందమూరి బాలకృష్ణ
15.పత్తికొండా – కేఈ శ్యాం, కె ఈ కృష్ణమూర్తి కుమారుడు..
16. శ్రీశైలం – బుడ్డ రాజశేఖర్
17. ఆళ్లగడ్డ – అఖిల ప్రియా
18.నంద్యాల – బ్రహ్మానంద రెడ్డి/av సుబ్బారెడ్డి…
19.ఆదోని – మీనాక్షి నాయుడు
20.కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు
21. పలమనేరు – అమర్ నద్ రెడ్డి
22.పుంగనూరు – అనూష రెడ్డి
23.నగరి – గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు..
24.పీలేరు – నల్లూరి కిషోర్ కుమార్ రెడ్డి
25. శ్రీకాళహస్తి – బొజ్జాల సుదీర్.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు …
26.నెల్లూరు నగరము – పి నారాయణ
27.సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
28.కొవ్వూరు – పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి
29.ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య
30.పర్చూరు – ఏలూరి సాంబశివరావు
31.అర్థంకి – గొట్టిపాటి రవికుమార్
32.ఒంగోలు – దామంచర్ల జనార్దన్
33. దర్శి – సిద్ధ రాఘవరావు
34.తెనాలి – ఆలపాటి రాజేంద్రప్రసాద్
35. వేమూరు – నక్క ఆనంద్ బాబు
36. పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
37. గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
38.వినుకొండ – జి వి ఆంజనేయులు
39. చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు
40. మైలవరం – దేవినేని ఉమామహేశ్వరరావు
41. మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
42. పెడన – కాగిత వెంకట్రావు
43. విజయవాడ తూర్పు – గద్దె రామ్మోహన్ రావు
44. గన్నవరం – వల్లభనేని వంశీ
45.పెనమాలూరు – బోడె ప్రసాద్
46.దెందులూరు – చింతమనేని ప్రభాకర్
47.ఏలూరు – బడేటి బుజ్జి
48.గోపాల పురం – మద్దిపాటి వెంకట రాజు
49.తణుకు – ఆరిమిల్లి రాధ కృష్ణ
50. పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
51. ఉండి – శివ రామ రాజు
52.ఆచంట – పితాని సత్యనారాయణ
53. జగ్గo పేట – జ్యోతుల నెహ్రు
54.కొత్తపేట -బండారు సత్యనoదం రావు
55.అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి
56.ముమ్మిడివరం – దాట్ల బుచ్చి రాజు
57.మండపేట – జోగేశ్వర రావు
58. ప్రత్తిపాడు – పరుపుల రాజు
59.రాజోలు – బత్తిన రాము
60. పాయకరావుపేట – అనిత
61.నర్సీ పట్నం – అయ్యన్నపాత్రుడు
62. విశాఖ ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ
63. భీమిలి – గంట శ్రీనివాస్
64. అరకు – కిడారి శ్రవణ్ కుమార్
65. ముడుగుల – రామానాయుడు
66.పిందుర్తి – బండారు సత్యనారాయణ మూర్తి
67. బొబ్బిలి – సుజయ కృష్ణ రంగారావు.
68.ఎస్ కోటా – కోళ్లు లలిత కుమారి
69.రాజాం – కొండ్రు మురళి
70. ఏర్చర్ల – కళా వెంకట్రావు
71. టెక్కిలి – అచ్చెన్నాయుడు
72.పలాస – గౌతు శిరీష్
73.రాయదుర్గం – కాల్వశ్రీనివాసులు
74. దర్మవరం – గోనుగుంట్ల సూర్యనారయణ
75.చంద్రగిరి – పులివర్తి నాని

Share.

Comments are closed.

%d bloggers like this: