118 ని 108 అంటూ బుక్ అయిన బాలయ్య..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ముగ్గురు నందమూరి హీరోలు బాలకృష్ణ జూ. ఎన్‌టి‌ఆర్ కళ్యాణ్ రామ్ ఒకే స్టేజ్ పై కలుస్టే ఆరోజు నందమూరి అభిమానులకి పండగ రోజే. అయితే నిన్న జరిగిన 118 ఆడియో లాంచ్ లో మళ్ళీ ఈ ముగ్గురు తారలు కనిపించి ఫ్యాన్స్ కి కన్నుల విందు చేశారు.

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ ల వరూస్ ఫ్లాప్స్ తరువాత నటుడు బాలకృష్ణ మళ్ళీ స్టేజ్ పై నిన్న కనిపించారు. నందమూరి అభిమానులు మాత్రం బాలయ్య ఎన్‌టి‌ఆర్ బయోపిక్ సక్సెస్ మీట్ లో కనిపిస్తారు అనుకుంటే కథ రివర్స్ అయ్యి కళ్యాణ్ రామ్ 118 ఆడియో లంచ్ లో కనిపించారు.

ఆడియో లంచ్ లలో బాలయ్య స్పీచ్ లకి ఫేమస్.. ఒక్కోసారి చక్కగా మాట్లాడినా చాలా సార్లు తడబడుతూ మాట్లాడుతారు. ఎక్కడ మొదలు పెడతారో ఎక్కడికి తీసుకెళతారో ఎక్కడ ముగిస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఇలా తడబడటం అలవాటైన బాలయ్య నిన్న ప్రసంగిస్తూ మళ్ళీ తడబడ్డారు 118 సినిమా అనబోయి 108 సినిమా అన్నారు బాలాయ్య..! స్పీచ్ ఇరగదేస్తారనుకున్న అభిమానులని బాలయ్య డిసపాయింట్ చేశారు. బాలయ్య పై ఎంతో కొంత ఫ్లాప్ ప్రెశర్ పడిందని అభిమానులు భావించారు.

Share.

Comments are closed.

%d bloggers like this: