కళ్యాణి లో పెద్ద పులి కలకలం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో పెద్ద పులి సంచరిస్తుంది. ప్రజలు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మంటున్నారు. ఎల్లారెడ్డి కళ్యాణి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి జీవనాధారం పాడి పశువులని చంపి రక్తం తాగుతుంది. పందుల కి రక్షణగా ఉంచిన కుక్కలని చంపేస్తుంది. ఇలా రోజురోజుకి పులి రచ్చ పెరిగిపోతుంది.

జనం ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని తిరిగే పరిస్తితి కళ్యాణి లో నెలకొంది. వ్యవసాయ పొలాలకి రైతులు వెళ్లాలంటే ప్రాణ భయం వెళ్లకపోతే పుట గడువాడు పొట్ట నిండదు. ఇంత జంకు జరుగుతున్నా అటవీ శాఖా మాత్రం ఈ పరిస్థితిని పట్టించుకోడం లేదని జనాలు బాధ పడుతున్నారు తమ పశువాలని కపడమని అటవీ శాఖని వేడుకుంటున్నారు.

ఆ పులి రక్తపు రుచికి అలవాటు పడటంతో రోజురోజుకీ వారి పశువులు బలవ్తున్నాయి. అధికారులు దీని పై స్పంధించాలంటు అక్కడి జనం మెడియ తరఫున ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉన్నత అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి చిరుతపులిని పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించాలని కల్యాణి, రత్నాపూర్, గ్రామల ప్రజలు అధికారులకు కోరుకొంటున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: