టాలీవుడ్ స్టార్ హెరోయిన్ తమన్నా కి ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది. అలుపెరగకుండా పని చేస్తునీ ఉంది ప్రస్తుతం ఎఫ్ 2 టో మంచి హిట్ అందుకున్న తమన్నా ప్రస్తుతం ఒక తమిళ సినిమా ఇంకొక తెలుగు చిత్రాల్లో నటిస్తుంది. ‘డాట్ ఇస్ మహాలక్ష్మి’ అంటూ హింది సినిమా క్వీన్ కి రేమక్ లో ఆమె దాదాపుగా షూటింగ్ పోర్తి చేస్కునట్టుగానే అనిపిస్తుంది.
లిప్ లక్ ల గురించి ఇది వరకే తమన్నా నో చెప్పినట్టు మనకి తెలిసిందే. కానీ సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఒకే చెబుతుంది ఈ మిల్కీ బ్యూటీ. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లిప్ లాక్స్ సీన్స్ అనేవి కామన్ అయిపోయాయి. మన తెలుగు లో అయితే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన నాటి నుంచి ముద్దులు కామన్ అయిపోయాయి. ముద్దు సీన్ లేనిదే సినిమా పూర్తి చేయట్లేదు యువ డైరెక్టర్లు.
ఈ తరహాలో ఒక రిపోర్టర్ తమన్నా ని లిప్ లక్ గురించి అడగగా తమన్నా షాక్ ఇచ్చే రీతిలో సామదానం చెప్పింది. ఒక హీరోతో మాత్రం లిప్ లాక్ సీన్స్ లో నటిస్తానని చెప్పడం గమనార్హం. ఆ హీరో మరెవరో కాదూ బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్. అతడితో సినిమా చేసే ఛాన్స్ వస్తే గనుక తెర మీద ముద్దులు పెట్టుకోవడానికి కూడా వెనుకాడనని అంటోంది. కొంతకాలం క్రితం హ్రితిక్ ని చూసినప్పుడు తమన్నాకి అసలు మాటలే రాలేదట. కేవలం అతడికైతేనే ఇస్తుందట.