అక్క విధవ అయ్యింది చెల్లి శవం అయ్యింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లో ఒక విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంభానికి చెందిన కామాక్షి వెంకటేశ్వర్లు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు దాదాపుగా ఎవ్వరికీ తెలియకుండా రెండేళ్ల పాటు తిరిగారు. ఎంతైనా ఒకే కుటుంబం కావడంతో ఎలాగైనా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. అదే నమ్మకం తో ఇంట్లో వారికి ఈ విషయం చెప్పి పెళ్లి చేయించమని అడిగారు. కేవలం అమ్మాయికి ఆస్తి తక్కువ ఉందనే కారణం తో ఈ పెళ్ళికి వెంకటేశ్వర్లు కుటుంబం నిరాకరించింది. బంధువులు కాబట్టి ఇలా చెప్పలేక అమ్మాయి వయసు చిన్నదని సాకులు చెప్పి ఈ పెళ్ళికి అడ్డంకమ్ కలిగించారు..

అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లుకి కామాక్షి అక్క (బాబాయి కూతురు)ని ఇచ్చి భలవంతంగా పెళ్లి చేశారు. తప్పని సారి పరిస్తితి లో పెళ్లి చేసుకున్నప్పటికీ వెంకటేశ్వర్లు ఇష్టం లేకుండా 9 నెలలు కాపురం చేశాడు. కాపురానికి ఫలితంగా ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఇష్టం లేని వెంకటేశ్వర్లు కామాక్షి ఇద్దరు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఎలాగో కలిసి బ్రతకలేము అనుకున్నారు ఇక కలిసి చావడానికి సిద్దమయ్యారు. రోజులు గడిచాయి ఇద్దరు ఇళ్ళలో కనపడకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకి తెలియజేశారు. గాలింపు చేస్తున్న పోలీసులకి వెంకటచలం రైల్వే స్టాషన్ లో రెండు గుర్తు తెలియని శేవాలు కనిపించాయి. అనావల్ల ప్రకారం అవి వెంకటేశ్వర్లు కామాక్షిల శేరిరాలని తెలిసాయి. ఈ ఘటన ఏమో కానీ కేవలం డబ్బు గురించి ముగ్గురు ప్రాణాలు నాశనమయ్యాయి. అక్క విధవ అయ్యింది చెల్లి శవం గా మారింది వెంకటేష్ మట్టిలో కలిసిపోయాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: