మన అభినందన్ ని కాపాడారు .. వాళ్ళ షాహాజుద్దీన్ ని చంపుకున్నారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత భూబాగం లోకి చొరబడ్డాయి పాక్ ఎఫ్-16 యుద్ద విమానాలు దీంతో ఈ విషయం తెలిసిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ ని రంగంలోకి దింపింది. ఆ యుద్ద విమానాలను వెంటపడ్డాడు అభినందన్. వెంట పడటమే కాకుండా వాటి పై మిసైల్ ని విసిరాడు. చివరి దిశలో ప్రాణాలు కాపాడుకోవాలి అనుకున్నాడు ఆ ఎఫ్ 16 పైలట్. అతడే షాహాజుద్దీన్. ఈ షాహాజుద్దీన్ ప్రాణాలు కాపాడుకునే దిశలో ప్యారాషూట్ దరించి ఆ విమానం నుండి బయటకి దూకాడు.

ఇదే సమయం లో అభినందన్ కూడా ఇదే రీతిలో విమానం బయటకి దిగాడు. ఇద్దరూ పాక్ ఆక్రమిత క్యాశ్మీర్ లోనే దిగారు. అప్పటికే ఇండియా పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసిన నేపధ్యం లో పాకిస్తాన్ వాసులు కూడా తీవ్ర ఆవేశం లో ఉన్నారు. అభినందన్ ని ఎలాగైతే చితకబాదారో అదే రీతిలో షాహాజుద్దీన్ ని కూడా భారత్ కి చండిన పైలట్ గా భావించి చితకా బాదారు.

అదృష్టవాశాత్తు అభినందన్ ను పాకిస్తాన్ ఆర్మీ కాపాడగలిగింది. కానీ షాహాజుద్దీన్ ని మాత్రం వాళ్ళ ఆర్మీ కాపాడలేకపోయింది. ఈ నేపద్యంలో షాహాజుద్దీన్ ని అక్కడి వాసులు విచక్షణా రహితంగా చితకా బాదారు. తీవ్ర గాయాలు అయిన ఆయనని పాక్ వాసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చందారు. అభినందన్ ని మాత్రం చికిత్స చేయించి భారత్ కి తిరిగి అప్పగించింది పాక్ ఆర్మీ కానీ వాళ్ళ జవాన్ ని మాత్రం కాపాడుకోలేకపోయారు. ఇది వాళ్ళ దుర్గతికి నిదర్శనం.

Share.

Comments are closed.

%d bloggers like this: