వైసీపీ అభ్యర్థుల జాబితా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఈ క్రమంలో పార్టీ అధినేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించి  అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేసి గెలుపు గుర్రాలకే ఈసారి సీటు కేటాయిస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ తరఫున భారీ లోకి దిగే అభ్యర్థుల లిస్టును విడుదల చేశారు.

1) శ్రీకాకుళం జిల్లా…

• శ్రీకాకుళం–ధర్మానప్రసాదరావు
• ఆముదాలవలస–తమ్మినేని శీతారామ్‌
• పాతపట్నం–శ్రీమతి రెడ్డి శాంతి
• టెక్కలి– కిల్లికృపారాణి లేదా పేరాడ తిలక్‌
• ఇచ్చాపురం–శ్రీ ప్రియసాయిరాజ్‌
• నరసన్నపేట– ధర్మాన కృష్ణరాజ్‌
• పలాస–డాక్టర్‌ అప్పలరాజు
• ఎచ్చెర్ల–కిరణ్‌ కుమార్‌
• రాజాం–(ఎస్ సి )కంభాల జోగులు
• పాలకొండ(ఎస్ టి )–వి.కళావతి

2) విజయనగరం జిల్లా…

• విజయనగరం–కోలగట్లవీరభధ్రస్వామి
• కురుపాం(ఎస్ టి)–పుష్పశ్రీ వాణి
• పార్వతిపురం(ఎస్ సి)–జోగరావు లేదా ప్రసన్న
• సాలూరు(ఎస్ టి)–రాజన్నదొర
• బొబ్బిలి–చిన్నఅప్పలనాయుడు
• చీపురుపల్లి –బొత్ససత్యన్నారాయణ
• గజపతినగరం–బొత్సఅప్పలనరసయ్య
• శృంగవరపు కోట–శ్రీనివాస్‌
• నెల్లిమర్ల–సాంబశివరాజు

3) విశాఖపట్నం జిల్లా…

• భీమిలి– అవంతి శ్రీనివాస్‌
• విశాఖ తూర్పు–చెన్నుబోయిన శ్రీను
• విశాఖ నార్త్‌ – కేకే రాజు
• విశాఖ సౌత్‌ – కోలగురువులు/ ఆర్‌ రమణమూర్తి
• విశాఖ వెస్ట్‌ –మళ్లా విజయప్రసాద్‌
• గాజువాక–తిప్పల నాగిరెడ్డి
• చోడవరం–కరణం ధర్మశ్రీ
• మాడుగుల–ముత్యాలనాయుడు
• అరకు(ఎస్ టి)–శెట్టి పాల్గుణ లేదా కుంభారవిబాబు
• పాడేరు(ఎస్ టి)– కే భాగ్యలక్ష్మి లేదా విశ్వేశ్వరరావు
• అనకాపల్లి– గుడివాడ అమరనాద్‌ –దాడి రత్నాకర్‌
• పెందుర్తి–అదీప్‌ రాజ్‌
• యలమంచలి– కన్నబాబు
• పాయకరావుపేట(ఎస్ సి )–గొర్లబాబురావు
• నర్సిపట్నం– ఉమాశంకర్‌ గణేష్‌

4) పశ్చిమగోదావరి జిల్లా….

• కొవ్వూరు(ఎస్ సి )-తానేటి వనిత లేదా మోసన్ రాజు
• నిడదవోలు-జి శ్రీనివాసనాయుడు
• ఆచంట-చెరుకువాడ శ్రీరంగనాదరాజు
• పాలకొల్లు-నాగబాబు లేదా డాక్టర్ బాబ్జి
• నరసాపురం-ముదనూరు ప్రసాదరాజు
• భీమవరం-గ్రంధి శ్రీనివాస్
• ఉండి–పివిఎన్ నరసింహరాజు
• తణుకు-కారుమూరునాగేశ్వరరావు
• తాడేపల్లి గూడెం-కొట్టు సత్యన్నారాయణ
• ఉంగుటూరు–ఉప్పాలవాసుబాబు
• దెందులూరు-కొటారు అబ్బయ్యచౌదరి లేదా మేకా శేషుబాబు
• ఏలూరు-ఆళ్లనాని
• గోపాలపురం(ఎస్ సి)-తాలారి వెంకట్రావు లేదా అనిల్ కుమార్
• పోలవరం(ఎస్ టి)-తెల్లంబాలరాజు
• చింతలపూడి(ఎస్ సి)-విఆర్ ఎలిషా లేదా విజయరాజు

5) కృష్ణాజిల్లా….

• విజయవాడ తూర్పు-యలమంచలిరవి
• విజయవాడసెంట్రల్ -మల్లాది విష్ణు
• విజయవాడ పశ్చిమ-వెల్లంపల్లి శ్రీనివాస్
• పెనమలూరు-కె పార్దసారధి
• గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
• నూజివీడు -మేకాప్రతాప్ అప్పారావు
• మైలవరం -వసంతకృష్ణప్రసాద్
• జగ్గయ్యపేట-సామినేని ఉదయభాను
• నందిగామ-(ఎస్ సి)-మొండితొక జగన్మోహన్ రావు
• పామర్రు(ఎస్ సి) -కైలే అనిల్ కుమార్
• గుడివాడ-కొడాలి నాని
• మచిలిపట్నం-పేర్నినాని
• పెడన -జోగిరమేష్
• కైకలూరు-దూలం నాగేశ్వరరావు
• తిరువూరు(ఎస్ సి) -కొక్కిల గడ్డ రక్షణనిధి
• అవనిగడ్డ -సింహాద్రి రమేష్

6) గుంటూరుజిల్లా…..

• గుంటూరుతూర్పు–మహ్మద్‌ ముస్తఫా
• గుంటూరు వెస్ట్‌ –చంద్రగిరి ఏసురత్నం
• మంగళగిరి– ఆళ్ల రామకృష్ణారెడ్డి లేదా ఉడతా శ్రీను
• తెనాలి–అన్నాబత్తుని శివకుమార్‌
• పొన్నూరు –రావివెంకటరణ
• రేపల్లె–మోపిదేవి వెంకట రమణ
• బాపట్ల– కోన రఘుపతి
• ప్రత్తిపాడు(ఎస్ సి)–మేకతోటి సుచరిత
• చిలకలూరిపేట–విడదల రజని
• వినుకొండ–బొల్లా బ్రహ్మనాయుడు
• పెదకూరపాడు–నంబూరి శంకరరావు
• మాచర్ల–పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
• గురజాల–కాసుకృష్ణారెడ్డి
• నరసరావుపేట–గోపిరెడ్డిశ్రీనివాసరెడ్డి
• వేమూరు(ఎస్ సి)–మేరుగు నాగార్జున
• తాడికొండ(ఎస్ సి)–శ్రీదేవి

7) ప్రకాశం జిల్లా…..

• ఒంగోలు–బాలినేని శ్రీనివాసరెడ్డి
• కందుకూరు–మహిధర్‌ రెడ్డి
• దర్శి–మద్దిశెట్టి వేణుగోపాల్‌
• చీరాల–ఆమంచి కృష్ణమోహన్‌
• పర్చూరు–దుగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌
• గిద్దలూరు–అన్నారాంబాబు
• మార్కాపురం – జంకె వెంకటరెడ్డి లేదా కేసి కొండారెడ్డి
• కొండపి(ఎస్ సి)–వెంకయ్య లేదా అశోక్‌
• సంతనూతలపాడు(ఎస్ సి)–పెండింగ్‌
• అద్దంకి – బాచిన చెంచు గరటయ్య
• యర్రగొండపాలెం(ఎస్ సి)–ఆదిమూలపుసురేష్‌
• కనిగిరి –బుర్రామధుసూధన్‌

8) నెల్లూరు జిల్లా

• నెల్లూరు సిటీ – డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్
• నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
• ఆత్మకూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
• వెంకటగిరి – ఆనం రామనారాయణ రెడ్డి
• సూళ్లూరు పేట(ఎస్ సి) – కిలివేటి సంజీవయ్య
• గూడూరు(ఎస్ సి) – వరప్రసాద్
• ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
• కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
• కావలి – రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి
• సర్వేపల్లి – కాకాణి గోవర్దన్ రెడ్డి

9) అనంతపురం జిల్లా

• అనంతపురం – మహాలక్షి శ్రీనివాస్ లేదా అనంతవెంకట్రామిరెడ్డి
• మడకశిర (ఎస్ సి) – డాక్టర్ తిప్పేస్వామి
• తాడిపత్రి – కేతి రెడ్డి పెద్దారెడ్డి
• ధర్మవరం – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
• సింగనమల(ఎస్ సి) – జొన్నలగడ్డ పద్మావతి
• హిందూపురం – ఇక్బాల్ లేదా అబ్దుల్ ఘనీ
• కదిరి – డాక్టర్ . సిద్దారెడ్డి
• పుట్టపర్తి – శ్రీధర్ రెడ్డి
• పెనుగొండ – శంకర్ నారాయణ
• గుంతకల్ వై. వెంకట్రామిరెడ్డి
• కళ్యాణదుర్గం – ఉషా శ్రీ చరణ్
• రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి
• రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
• ఉరవకొండ – విశ్వేశ్వరెడ్డి

10) కర్నూలు జిల్లా…..

• కర్నూలు- ఫయాజ్ ఖాన్
• నంద్యాల – శిల్పా మెహన్ రెడ్డి లేదా శిల్పారవికిషోర్ రెడ్డి
• ఆళ్లగడ్డ – గంగుల బిజేంద్రనాధ్ రెడ్డి
• డోన్ -బుగ్గనరాజేంధ్రనాధ్ రెడ్డి
• బనగానపల్లె -కాటసాని రామిరెడ్డి
• శ్రీశైలం -శిల్పాచక్రపాణిరెడ్డి
• పత్తికొండ -కంగేటి శ్రీదేవి
• మంత్రాలయం -బాలనాగిరెడ్డి
• కొడుమూరు(ఎస్ సి) -డాక్టర్ సుధాకర్ లేదా మురళీకృష్ణ
• పాణ్యం – కాటసాని రాంభూపాల్ రెడ్డి
• ఎమ్మిగనూర్ -చెన్నకేశవరెడ్డి
• ఆలూరు-గుమ్మనూరు జయరామ్
• ఆదోని-సాయిప్రసాద్ రెడ్డి
• నందికొట్కూర్ (ఎస్ సి)-ఐజయ్య లేదా ఆర్దర్

11) చిత్తూరు జిల్లా…..

• తిరుపతి – భూమన కరుణాకర్ రెడ్డి
• చిత్తూరు – జంగాలపల్లె శ్రీనివాసులు
• చంద్రగిరి – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
• నగరి -ఆర్ కే రోజా
• శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి
• పూతలపట్టు(ఎస్ సి) – సునీల్
• గంగాధరనెల్లూరు(ఎస్ సి) – నారాయణ స్వామి
• మదనపల్లె – తిప్పారెడ్డి
• పీలేరు – చింతల రామచంద్రారెడ్డి
• కుప్పం – చంద్రమౌళి
• పలమనేరు – వెంకటేశ్ గౌడ్
• సత్యవేడు(ఎస్ సి) – స్వరాజ్
• తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాధ్ రెడ్డి
• పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

12) కడప జిల్లా…..

• పులివెందుల – వైఎస్ జగన్మోహన్ రెడ్డి
• కడప – అంజాద్ బాషా
• ప్రొద్దుటూరు – రాచమల్లు ప్రసాద్ రెడ్డి
• కమలాపురం – రవీంద్రనాధ్ రెడ్డి
• జమ్మలమడుగు – డాక్టర్ . సుధీర్ రెడ్డి
• మైదుకూరు – రఘరామిరెడ్డి
• బద్వేల్(ఎస్ సి) – డాక్టర్ . వెంకటసుబ్బయ్య
• రాజంపేట – మేడా మల్లికార్జున రెడ్డి
• రైల్వే కోడూరు(ఎస్ సి) – కొరముట్ల శ్రీనివాసులు

13) తూర్పుగోదావరి జిల్లా….

• తుని-దాడిశెట్టి రాజా
• ప్రత్తిపాడు-పర్వత పూర్ణచంద్రప్రసాద్
• పిఠాపురం- పెండెం దొరబాబు
• కాకినాడ రూరల్ -కన్నబాబు
• పెద్దాపురం- పెండింగ్
• అనపర్తి- పెండింగ్
• కాకినాడ సిటి-ద్వారంపూడి
• రామచంద్రాపురం-చెల్లుబోయన వేణుగోపాలకృష్ణ
• ముమ్మడివరం- పెండింగ్
• అమలాపురం(ఎస్ సి)- పెండింగ్
• రాజోలు(ఎస్ సి)- పెండింగ్
• గన్నవరం(ఎస్ సి)- పెండింగ్
• కొత్తపేట-చీర్ల జగ్గిరెడ్డి
• మండపేట- పెండింగ్
• రాజానగరం-జక్కంపూడి రాజా లేదా విజయలక్ష్మి
• రాజమండ్రి-రౌతుసూర్యప్రకాశరావు
• రాజమండ్రి రూరల్ – పెండింగ్
• జగ్గం పేట-తోటవాణి
• రంపచోడవరం(ఎస్ టి)- పెండింగ్
• రాయచోటి – శ్రీకాంత్ రెడ్డి

Share.

Comments are closed.

%d bloggers like this: