జనసైనికుల లిస్ట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఎన్నికల తేదీ కూడా ఖారారైపోయింది. నేతలు మాత్రం ఇంకా సీట్ల విషయం లో తంటాలు పడుతున్నారు.. అధినేతలు వ్యూహాత్మక రీతిలో సీట్ల నియమకాలు చేస్తున్నారు ఫిల్టర్ చేసి మరీ గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ ని విడుదల చేశారు.

అసెంబ్లీ అభ్యర్థులు.

1. రాజమండ్రి రూరల్ – కందుల దుర్గేష్

2. గుంటూరు పశ్చిమ – తోట చంద్రశేఖర్

3. మమ్మిడివరం – పితాని బాలకృష్ణ

4. తెనాలి – నాదెండ్ల మనోహర్

5. ప్రత్తిపాడు – రావేల కిషోర్ బాబు

6. పాడేరు – పసుపు లేటి బాలరాజు

7. కావలి – పసుపు లేటి సుధాకర్.

8. ఏలూరు – నర్రా శేషు కుమార్

9. కాకినాడ రూరల్ – పంతం నానాజీ

10. తాడేపల్లిగూడెం – బోలిశెట్టి శ్రీనివాసరావు

11. రాజోలు – రాపాక వరప్రసాద్

12. పి. గన్నవరం – పాముల రాజేశ్వరి

13. ధర్మవరం – మధుసూదన్ రెడ్డి

14. కడప – సుంకర శ్రీనివాస్

15. కాకినాడ రూరల్ – అనిశెట్టి బుల్లబ్బాయ్ / ముట్ట శశిధర్

16. తుని – రాజ అశోక్ బాబు

17. మండ పేట – దొమ్మేటి వెంకటేశ్వర్లు

ఎంపీ అభ్యర్థులు

1. మారిశెట్టి రాఘవయ్య
2. ఆకుల సత్యనారాయణ
3. చింతల పార్థసారథి
4. గేదెల శ్రీనుబాబు
5. శేఖర్

Share.

Comments are closed.

%d bloggers like this: