పొడిచారు..! చేశారు..! నిప్పంటించారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొంత కాలంగా మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. మహిళల్పై దాడులు హత్యాయత్నాలూ పెరిగిపోతున్నాయి. చట్టం లో అనేక మార్పులు చేసినా వీటిని అరికట్టలేకపోతున్నారు రోజు ఒక అత్యాచారం జరగనిది ప్రపంచం శాంతించట్లేదు తాజాగా దేశ రాజధాని అయిన ఢిల్లీ లో బిఎస్‌సి చదువుతున్న ఒక మహిళా పై తన మాజీ ప్రియుడు కిరాతక దాడికి పాల్పడ్డాడు ముందుగా కత్తితో పొడిచి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు, అతనే కాకుండా ఆ యువతిని అతని స్నేహితుడు కూడా అనుభవించాడు.. అయిన కూడా జాలి చూపకుండా ఆ అమ్మాయి పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఆర్‌కే పురం ఏరియాకు చెందిన 18 ఏళ్ల అజిత్ రేగి మ్యాథ్యూ… కుంబానంద్ ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయిరోర్ ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న ఆ అమ్మాయి కూడా… కొన్నాళ్ల కిందట మ్యాథ్యూని ప్రేమించింది. అయితే గత కొంత కాలంగా మ్యాథ్యూ మధ్యానికి బానిసయ్యాడు.. దీంతో తన వైఖరి కూడా మారిపోయింది ఇక ఆ యువతి మ్యాథ్యూ స్వభావం నచ్చక అతననిని వధిలిచ్చుకోవాలని భ్వించింది ఇక బ్రేకప్ కూడా చెప్పేసింది.

ఇక అప్పటినుండి మ్యాథ్యూ ఆ యువతిని వేధించడం ప్రారంభించాడు.. ఇక ఆలా రోజులు గడుస్తూ కథ నేటికీ వచ్చింది. నేడు తన మిత్రుడు అఫ్తబ్ ఖాన్ ను వెంట బెట్టుకొని ఆ యువతి చదువుతున్న కాలేజీకి వెళ్ళాడు ముందు ఆ అమ్మాయిని తనని పెళ్లి చేసుకోమని మ్యాథ్యూ బెధిరించాడు ఆ అమ్మాయి నిరాకరించడంతో కత్తితో పొడిచేస్తానంటూ బయపెట్టించాడు.. దీనికి ఏమి ఉలికిపడలేదు ఆ యువతి పైగా అతనితో వాగ్వాదానికి దిగింది. ఇక ఆవేశం తో మ్యాథ్యూ ఆ యువతిని కత్తి తో పొడిచాడు ఆపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డాడు తన మిత్రుడిని కూడా అత్యాచారానికి ప్రోత్సాహించాడు. అలా ఇద్దరు అనుభవించిన తరువాత ఆ యువతి పై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఆ యువతి అరుపులకి అక్కడికి దేగ్గరలో ఉన్న వ్యక్తులు ఆ బలికాని ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆ బాలిక శరీరం 60 శాతం కాలిపోయినట్టు డాక్టర్లు పేర్కొన్నారు. ఇక పోలీసులు మ్యాథ్యూ ని అతని మిత్రుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: