జనసేనాని.. జనసైనికుల మొదటి లిస్ట్

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో ఎన్నుకల జోరు మొదలయింది. ప్రజల్లో పార్టీ వర్గాల్లో ఉత్కంట నెలకొంటుంది. ఎన్నికలకి ప్రచారాలు, వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు అధినేతలు. ప్రజలు తమ ప్రియతమ నాయకుడిని ఎంచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఎన్నికల తేదీ విడుదల అయిపోయింది.. ఎన్నికలు ఎప్పుడొస్తాయా..  ప్రజలు నిర్ణయం తీసుకునే రోజు ఎప్పుడొస్తుందా.. అని వేచి చూస్తున్నారు.

ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు.. ముగ్గురు నేతలు కేవలం గెలిచే అభ్యర్థులనే బరిలోకి దింపాలని చూస్తున్నారు. మూడూ పార్టీలు ఎన్నికలని యుద్ధంలా భావిస్తున్నారు.. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అభ్యర్థుల జాబితాని ఆచితూచి తయారు చేశారు.. ఈ సంధర్భంగా మొదటి జాబితాని రిలీజ్ చేశాడు.

వీరే పవన్ కళ్యాణ్ జనసైనికులు.. ఎన్నికల బరిలోని అభ్యర్థులు..

 

   జనసేన పార్టీ పార్ల‌మెంటు అభ్య‌ర్థులు

 

  1.  అమ‌లాపురం: డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
  2.  రాజ‌మండ్రి : ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
  3.  విశాఖ‌ప‌ట్నం: గేదెల శ్రీనుబాబు
  4.  అన‌కాప‌ల్లి: చింత‌ల పార్ధ‌సార‌ధి

 

   జనసేన పార్టీ అసెంబ్లీ అభ్య‌ర్ధులు:

 

  1.   య‌ల‌మంచిలి : సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,
  2.   పాయ‌క‌రావుపేట: న‌క్కా రాజ‌బాబు
  3.   పాడేరు : ప‌సుపులేటి బాల‌రాజు
  4.   రాజాం : ముచ్చా శ్రీనివాస‌రావు
  5.  శ్రీకాకుళం : కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
  6.  ప‌లాస‌ : కోత పూర్ణ‌చంద్ర‌రావు
  7.  ఎచ్చెర్ల‌ : బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
  8.  నెల్లిమ‌ర్ల‌ : లోకం నాగ‌మాధ‌వి
  9.  తుని : రాజా అశోక్‌బాబు
  10.  రాజ‌మండ్రి సిటీ : కందుల దుర్గేష్‌
  11.  రాజోలు : రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
  12.  పి.గ‌న్న‌వ‌రం : పాముల రాజేశ్వ‌రి
  13.  కాకినాడ సిటీ: ముత్తా శ‌శిధ‌ర్‌
  14.  అన‌ప‌ర్తి : రేలంగి నాగేశ్వ‌ర‌రావు
  15.  ముమ్మిడివ‌రం : పితాని బాల‌కృష్ణ‌
  16.  మండ‌పేట‌ : వేగుళ్ల లీలాకృష్ణ‌
  17.  తాడేప‌ల్లిగూడెం : బొలిశెట్టి శ్రీనివాస్‌
  18.  ఉంగుటూరు : న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
  19.  ఏలూరు : రెడ్డి అప్ప‌ల‌నాయుడు
  20.  తెనాలి : నాదెండ్ల మ‌నోహ‌ర్‌
  21.  గుంటూరు వెస్ట్‌ : తోట చంద్ర‌శేఖ‌ర్‌
  22.  ప‌త్తిపాడు : రావెల కిషోర్‌బాబు
  23.  వేమూరు : ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
  24.  న‌ర‌స‌రావుపేట‌ : స‌య్య‌ద్‌ జిలానీ
  25.  కావ‌లి : ప‌సుపులేటి సుధాక‌ర్‌
  26.  నెల్లూరు రూర‌ల్‌ : చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
  27.  ఆదోని : మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
  28.  ధ‌ర్మ‌వ‌రం : మ‌ధుసూద‌న్‌రెడ్డి
  29.  రాజంపేట‌ : ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
  30.  రైల్వే కోడూరు : బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
  31.  పుంగ‌నూరు : బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
  32.  మ‌చిలీప‌ట్నం: బండి రామ‌కృష్ణ‌

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: