Advertisements

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్నాయి అధినేతలు తమదైన రీతిలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఎవరిని బరీలో దింపితే గెలుపు ఖాయమని భావిస్తున్నారో వారినే భరిలోకి దించాలని అనుకుంటున్నారు, ఇందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తమ పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాని సిద్ధం చేసి విడుదల చేశారు.

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా :

1.  నరసన్న పేట- రమణమూర్తి,
2.  ఆముదాలవలస- కూన రవికుమార్,
3.  రాజాం- కొండ్రు మురళి,
4.  ఎచ్చెర్ల- కళా వెంకట్రావు,
5.  బొబ్బిలి- సుజయకృష్ణ రంగారావు,
6.  ఎస్.కోట- కోళ్ల లలిత కుమారి,
7.  సాలూరు- భాంజ్ దేవ్,
8.  విశాఖ తూర్పు- వెలగపూడి రామకృష్ణ,
9.  విశాఖ దక్షిణం- వాసుపల్లి గణేష్,
10.  విశాఖ పశ్చిమం – గణబాబు,
11.  గాజువాక- పల్లా శ్రీనివాసరావు,
12.  పెందుర్తి – బండారు సత్యనారాయణమూర్తి,
13.  యలమంచిలి- పంచకర్ల రమేశ్,
14.  నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు,
15.  అరకు- కిడారి శ్రవణ్ కుమార్,
16.  పాడేరు-గిడ్డి ఈశ్వరి,
17.  కాకినాడ అర్బన్-వనమాడి కొండబాబు,
18.  కాకినాడ రూరల్- పిల్లి అనంతలక్ష్మి,
19.  పెద్దాపురం- చినరాజప్ప,
20.  తుని- యనమల కృష్ణుడు,
21.  జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ,
22.  పిఠాపురం- వర్మ,
23.  రాజానగరం- పెందుర్తి వెకంటేశ్,
24.  రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి,
25.  అనపర్తి- రామకృష్ణారెడ్డి,
26.  మండపేట- జోగేశ్వరరావు,
27.  రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు,
28.  రాజోలు- గొల్లపల్లి సూర్యారావు,
29.  కొత్తపేట- బండారు సత్యానందరావు,
30.  ముమిడివరం- దాట్ల సుబ్బరాజు,
31.  ఏలూరు- బడేటి బుజ్జి,
32.  దెందులూరు- చింతమనేని,
33.  ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు,
34.  నర్సాపురం- మాధవ నాయుడు,
35.  ఆచంట- పితాని,
36.  ఉండి-శివరామరాజు,
37.  తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ,
38.  పాలకొల్లు- రామానాయుడు,
39.  భీమవరం-పులపర్తి రామాంజనేయులు,
40.  తాడేపల్లి గూడెం- ఈలి నాని,
41.  విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్,
42.  విజయవాడ సెంట్రల్- బోండా ఉమా,
43.  విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్,
44.  జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య,
45.  నందిగామ- తంగిరాల సౌమ్య,
46.  మైలవరం- దేవినేని ఉమ,
47.  గన్నవరం- వల్లభనేని వంశీ,
48.  పెనమలూరు- బోడె ప్రసాద్,
49.  అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్,
50.  మచిలీపట్నం- కొల్లు రవీంద్ర,
51.  గుడివాడ- దేవినేని అవినాష్,
52.  రేపల్లె- అనగాని సత్యప్రసాద్ గౌడ్
53.  మంగళగిరి- నారా లోకేశ్
54.  వేమూరు- నక్కా ఆనందబాబు,
55.  పొన్నూరు- ధూలిపాళ్ల నరేంద్ర,
56.  తెనాలి- ఆలపాటి రాజా,
57.  చిలకలూరిపేట- పత్తిపాటి,
58.  గురజాల- యరపతినేని,
59.  వినుకొండ-జీవీ ఆంజనేయులు,
60.  పెదకూరపాడు- కొమ్మాలపాటి శ్రీధర్,
61.  సత్తెనపల్లి- కోడెల,
62.  ఒంగోలు-దామచర్ల,
63.  గిద్దలూరు-అశోక్ రెడ్డి,
64.  అద్దంకి- గొట్టిపాటి,
65.  పర్చూరు- ఏలూరు సాంబశివరావు,
66.  కొండెపి- బాల వీరాంజనేయ స్వామి,
67.  మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి,
68.  కందకూరు పోతుల రామారావు,
69.  చీరాల- కరణం బలరాం,
70.  నెల్లూరు అర్బన్- నారాయణ,
71.  నెల్లూరు రూరల్- ఆదాల ప్రభాకర్ రెడ్డి,
72.  సర్వేపల్లి- సోమిరెడ్డి,
73.  కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,
74.  కావాలి- బీదా మస్తాన్ రావు,
75.  వెంకటగిరి- కురుగొండ్ల రామకృష్ణ,
76.  ఆత్మకూరు-బొల్లినేని కృష్ణయ్య,
77.  గూడూరు- పాశం సునీల్,
78.  రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు,
79.  రైల్వే కోడూరు- నరసింహ ప్రసాద్,
80.  రాయచోటి- రమేశ్ కుమార్ రెడ్డి,
81.  మైదుకూరు- పుట్టా సుధాకర్ యాదవ్,
82.  కమలాపురం- పుట్టా సుధాకర్ యాదవ్,
83.  కమలాపురం- పుత్తా నరసింహారెడ్డి,
84.  జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి,
85.  పులివెందుల- సతీష్ రెడ్డి,
86.  డోన్- కేఈ ప్రతాప్,
87.  పత్తికొండ- కేఈ శ్యామ్‌బాబు,
88.  మంత్రాలయం- తిక్కారెడ్డి,
89.  ఎమ్మిగనూరు-బీవీ జయనాగేశ్వరరెడ్డి,
90.  బనగానపల్లె- బీసీ జనార్థన్ రెడ్డి,
91.  ఆళ్లగడ్డ- అఖిల ప్రియ,
92.  పాణ్యం- గౌరు చరితా రెడ్డి,
93.  శ్రీశైలం- బుడ్డా రాజశేఖర్ రెడ్డి,
94.   నంద్యాల- బ్రహ్మానందరెడ్డి,
95.   అనంతపురం సిటీ- ప్రభాకర్ చౌదరి,
96.   తాడిపత్రి- జేసీ అస్మిత్ రెడ్డి,
97.   ఉరవకొండ- పయ్యావుల కేశవ్,
98.  రాయదుర్గం- కాల్వశ్రీనివాసులు,
99.   హిందూపురం- నందమూరి బాలకృష్ణ,
100.  ధర్మవరం- గనుగుంట్ల సూర్యనారాయణ,
101.  పెనుగొండ- డి.కె పార్థసారధి,
102.  మడకశిర- వీరన్న,
103.  పుట్టపర్తి- పల్లె రఘునాథ్ రెడ్డి,
104.  పీలేరు- నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి,
105.  పుంగనూరు- అనుషా రెడ్డి,
106.  కుప్పం- నారా చంద్రబాబు నాయుడు,
107.  పలమనేరు- అమర్నాథ్ రెడ్డి,
108.  చంద్రగిరి- పులవర్తి నాని,
109.  చిత్తూరు- సత్యప్రభ,
110.  తిరుపతి- సుగుణమ్మ

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: