కన్నీటిలో జగన్..! అసలు ఎవరి హస్తం ఉంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ మంత్రి పార్థివ దేహాన్ని వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి సందర్శించారు.. ఆయన బౌటిక దేహానికి నివాలీలు అర్పించారు. తన బాబాయి శవాన్ని చూసి జగన్ ఏడ్చేశారు. పులి వెందుల చేరిన జగన్ తన బాబాయికి నివాలీలు అర్పించిన వెంటనే తమ కుటుంబ సభ్యులని పరమాశించాడు.. వారికి తన ప్రగాడ సంతాపాన్ని తెలియ జేశాడు. కుటుంబ సభ్యులని ఇంట్లోని జనాన్ని మరియు అక్కడి స్టానికులని హత్య గురించి అడిగి తెలుసుకున్నాడు.

వైఎస్ జగన్ చేరుకునే కొంత సేపు ముందే వైఎస్ విజయమ్మ పులివెందుల చేరుకుంది.. తన మర్దిని అలా శవం గా చూసి గుక్కెడు కన్నెరు కార్చి తన పార్థివ దేహానికి నివాలీలు అర్పించింది.. ఆపై పులివెందులకి చేసృకున్న జగన్ తో తన భార్య భారతి రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి లు కూడా జగన్ తోనే వచ్చారు. పార్థివ దేహానికి నివాలీలు ఆర్పిస్తున్నా వేల జగన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. జగన్ రాక తో అక్కడికి వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చారు ఇక వైఎస్ వివేకానంద రెడ్డి అంత్యక్రియలు శనివారం నాడు ఇడుపులపాయ లో నిర్వహించనున్నారు. ఇక దీంతో జగన్ రేపటి కార్యక్రామాలకి కొంతపాడు బ్రేక్ పడే అవకాశం ఉంది.

ఈ విషయం ఇలా ఉంటే రాజకీయ పార్టీలు ఒకరి పై ఒకరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ మేరకు టీడీపీ వి‌ప్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఈ హత్య వెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పోతే వైసీపీ నేతలు ఈ హత్య వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటూ మండిపడుతున్నారు.. టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తం ఉన్నట్టు వైసీపీ నేత మల్లాది విష్ణు పేర్కొంటున్నారు.. ఇక వివేకా తండ్రి రాజా రెడ్డి హత్య కేసు లో సంబంధాలు ఉన్న సుధాకర్ రెడ్డి పై కూడా ఈ కేసు లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Share.

Comments are closed.

%d bloggers like this: