అభ్యర్థులని ప్రకటించిన జగన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గరపడుతున్నాయి.. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. అధినేతలు తమ తమ ప్రచారాలు మొదలుపెట్టారు.. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఉదయం తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని ప్రచారాన్ని మొదలు పెట్టారు. కాగా నిన్న వైసీపీ అధినేత జగన్ బాబాయి వివేకానంద రెడ్డి అంత్యక్రియల కారణంగా నిన్న మొదలు కావాల్సిన ప్రచారాన్ని నేటికీ వాయిదా వేశారు. నేడు ఇడుపులపాయలో తన తండ్రి సమాధిని దర్శించుకొని నివాళీలు అర్పించిన జగన్, ఎన్నికల బరిలోకి దిగే వైసీపీ అభ్యర్థుల జాబితాని విడుదల చేశారు మొత్తం 175 స్థానాల అసెంబ్లీ అభ్యర్థులని 16 స్థానాల లోక్‌సభ అభ్యర్థులని ప్రకటించారు. అనంతరం విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రచారానికై బయలుదేరారు.

లోక్‌సభ అభ్యర్థులు :

1. కడప-వైఎస్ అవినాష్ రెడ్డి
2. రాజాంపేట – మిథున్ రెడ్డి
3. చిత్తూరు-రెడ్డప్ప
4. తిరుపతి-పల్లె దుర్గాప్రసాద్
5. అనంతపురం-తళారి రంగయ్య
6. కర్నూలు-సంజీవ్ కుమార్
7. నంద్యాల-బ్రహ్మానందరెడ్డి
8. హిందూపురం-గోరంట్ల మాధవ్
9. నెల్లూరు-ఆదాల ప్రభాకర్ రెడ్డి
10. ఒంగోలు-మాగుంట శ్రీనివాస్ రెడ్డి
11. నరసరావుపేట- కృష్ణదేవరాయలు
12. విజయవాడ-పి వరప్రసాద్
13. నరసాపూర్-రఘురాం కృష్ణం రాజు
14. బాపట్ల-నందిగం సురేశ్
15. మచిలీపట్నం-బాల శౌరి
16. గుంటూరు-మోదుగుల వేణుగోపాల్
17. కాకినాడ-వంగా గీత
18. అరకు-మాధవి

అసెంబ్లీ అభ్యర్థులు :

శ్రీకాకుళం :

1.ఇచ్చాపురం-సాయిరాజ్
2.పలాస-
3.టెక్కలి-
4.నరసన్నపేట-ధర్మాన కృష్ణదాస్
5.ఆముదాలవలస-తమ్మినేని సీతారాం
6.శ్రీకాకుళం-ధర్మాన ప్రసాదరావు
7.రాజాం-కంబాల జోగులు
8.ఎచ్చెర్ల-

విజయనగరం –

01. బొబ్బిలి – చంబంగి చిన్న అప్పల నాయుడు
02. ఎస్.కోట- శ్రీనివాస్
03. నెల్లిమర్ల- అప్పల నాయుడు
04. గజపతి నగరం- బొత్స అప్పల నర్సయ్య
05. చీపురుపల్లి- బొత్స సత్యనారాయణ
06. విజయనగరం- కోలగట్ల వీరభద్ర స్వామి
07. సాలూరు- రాజన్న దొర ఎమ్మెల్యే
08. కురుపాం- పుష్ప శ్రీ వాణి ఎమ్మెల్యే
09. పార్వతీపుర –

విశాఖ పట్టణం –

01. విశాఖపట్నం తూర్పు-
02. విశాఖపట్నం దక్షిణం-
03. విశాఖపట్నం పశ్చిమం-
04. గాజువాక-
05. మాడగుల- ముత్యాల నాయుడు ఎమ్మెల్యే
06. పెందుర్తి –
07. యలమంచిలి- కన్న బాబు రాజు
08. నర్సీపట్నం – పేట్ల గణేష్
09. అరకు- శెట్టి పాల్గుణ
10. పాడేరు-మాధవి
11. చోడవరం– కరణం ధర్మ శ్రీ
12. పాయకరావుపేట-
13. అనకాపల్లి- గుడివాడ అమర్
14. భీమిల- అవంతి శ్రీనివాస్
15. విశాఖ నార్త్-

తూర్పు గోదావరి జిల్లా –

01. కాకినాడ అర్బన్- ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి
02. కాకినాడ రూరల్- కన్నబాబు
03. పెద్దాపురం-
04. తుని- దాడిశెట్టి రాజా ఎమ్మెల్యే
05. జగ్గంపేట-
06. పత్తిపాడు- పర్వత ప్రసాద్
07. పిఠాపురం- పెండం దొరబాబు
08. రాజానగరం – జక్కంపూడి విజయ లక్ష్మి
09. రాజమండ్రి రూరల్ – ఆకుల విరాజ్
10. అనపర్తి -సూర్య నారాయణ రెడ్డి
11. మండపేట –
12. రామచంద్రాపురం-
13. రాజోలు-
14. కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే
15. ముమిడివరం -పొన్నాడ సతీష్
16. అమలాపురం- పినెపే విశ్వ రూప్
17. పి.గన్నవరం-
18. రాజమండ్రి అర్బన్-
19. రంపచోడవరం- ధనలక్ష్మి

పశ్చిమ గోదావరి –

01. ఏలూరు- ఆళ్ల నాని
02. దెందులూరు- అబ్బయ్య చౌదరి
03. ఉంగుటూరు-
04. నర్సాపురం- ప్రసాద్ రాజ్
05. ఆచంట- రంగనాథ రాజ్
06. ఉండి-
07. తణుకు– కారుమురి నాగేశ్వర రావు
08. పాలకొల్లు- గుణ్ణం నాగబాబు
09. భీమవరం– గ్రంధి శ్రీనివాస్
10. తాడేపల్లి గూడెం – కొట్టు సత్యనారాయణ
11. కోవూరు-
12. చింతలపూడి
13. నిడదవోలు- శ్రీనివాస నాయుడు
14. గోపాలపురం.
15. పోలవరం- తెల్లం బాల రాజు

కృష్ణా –

01. విజయవాడ తూర్పు- యలమంచిలి రవి
02. విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు
03. విజయవాడ వెస్ట్- వెల్లంపల్లి శ్రీనివాస్
04. జగ్గయ్యపేట- సామినేని ఉదయ్ బాను
05. నందిగామ-
06. మైలవరం- వసంత కృష్ణ ప్రసాద్
07.గన్నవరం- యార్లగడ్డ వెంకట్ రావు
08. పెనమలూరు- పార్ధ సారధి
09. అవనిగడ్డ-సింహాద్రి రమేష్
10. బందరు -పేర్ని వెంకట్ రామయ్య
11. గుడివాడ -కొడాలి నాని ఎమ్మెల్యే
12. పెడన – జోగి రమేష్
13. తిరువూరు- రక్షణ నిది ఎమ్మెల్యే
14. పామర్రు.
15. నూజివీడు- మేక ప్రతాప్ అప్పారావు ఎమ్మెల్యే
16. కైకలూరు- డి.నాగేశ్వర రావు

గుంటూరు –

01. రేపల్లె- మోపిదేవి వెంకట రమణ
02. వేమూరు- మెరుగు నాగార్జున
03. పొన్నూరు- రావి వెంకట రమణ
04. తెనాలి- శివ కుమార్
05. చిలకలూరిపేట- విడుదల రజని
06. గురజాల- కాసు మహేష్
07. వినుకొండ- బొల్లా బ్రమ్మ నాయుడు
08 పెదకూరపాడు-నంబూరి శంకర రావు
09బాపట్ల- కోన రగుపతి
10 గుంటూర్ ఈస్ట్- ముస్తఫా ఎమ్మెల్యే
11. గుంటూర్-
12.మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే
13. మంగళగిరి – ఆళ్ల రామ కృష్ణా రెడ్డి ఎమ్మెల్యే
14. నరసరావుపేట- గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే
15. పత్తిపాడు- సుచరిత
16. సత్తెనపల్లి- అంబటి రాంబాబు
17. తాడికొండ- శ్రీదేవి

ప్రకాశం –

01. ఒంగోలు- బాలినేని శ్రీనివాస రెడ్డి
02. గిద్దలూరు- అన్నే రాంబాబు
03. అద్దంకి-
04. పర్చూరు- దగ్గుపాటి హితేష్
05. సంతనూతలపాడు-
06. దర్శి- మద్దిసేట్టి వేణుగోపాల్
07. కొండెపి-
08. మార్కాపురం-
09. కందుకూరు – మహిదర్ రెడ్డి
10. చీరాల– ఆమంచి కృష్ణ మోహన
11. కనిగిరి-
12. ఎర్రగొండపాలెం- సురేష్ ఎమ్మెల్యే

నెల్లూరు-

01. నెల్లూరు అర్బన్ – అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే
02. .నెల్లూరు రూరల్ – కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే
03. సర్వేపల్లి- కాకని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే
04. కోవూరు- నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
05. కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
06. వెంకటగిరి – ఆనం రాంనారాయణ
07. ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే
08. గూడూరు-
09. ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
10. సూళ్లురు పేట- సంజీవయ్య ఎమ్మెల్యే

కడప-

01. రాజంపేట- మేడ మల్లికార్జున్ రెడ్డి
02. రైల్వే కోడూరు- శ్రీనివాసులు ఎమ్మెల్యే
03. రాయచోటి- శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే
04. మైదుకూరు-
05. కమలాపురం- రవీంద్ర నాథ్ రెడ్డి ఎమ్మెల్యే
06. జమ్మలమడుగు- సుదీర్ రెడ్డి
07. పులివెందుల- జగన్ ఎమ్మెల్యే
08. బద్వేలు-
09. కడప- అంజద్ బాషా ఎమ్మెల్యే
10. ప్రొద్దుటూరు- రాచమలు శివ ప్రసాద్ రెడ్డి

కర్నూలు –

01. డోన్- బుగ్గన రాజేంద్ర నాథ్ ఎమ్మెల్యే
02. పత్తికొండ -శ్రీదేవి
03. మంత్రాలయం – బాల నాగిరెడ్డి ఎమ్మెల్యే
04. ఎమ్మిగనూరు-
05. బనగానపల్లె- కాటసాని రామిరెడ్డి
06. ఆళ్లగడ్డ- గంగుల బిజేంద్ర రెడ్డి
07. పాణ్యం- కాటసాని రాం భూపాల్ రెడ్డి
08 శ్రీశైలం- శిల్పా చక్రపాణి
09. నంద్యాల- శిల్పా రవి
10. కర్నూలు అర్బన్-
11. ఆదోని- సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే
12. ఆలూరు- జయరాం ఎమ్మెల్యే
3. నందికొట్కూరు- ఐజయ్య ఎమ్మెల్యే
14. కొడుమూరు-

అనంతపురం –

01. అనంతపురం సిటీ- అనంత వెంకట్ రామిరెడ్డి
02. తాడిపత్రి- పెద్దా రెడ్డి
03. ఉరవకొండ- విశ్వేసర రెడ్డి ఎమ్మెల్యే లేదా ఆయన కుమారుడు
04. రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి
05. హిందూపురం- అబ్దుల్ ఘని
06. రాప్తాడు-
07. ధర్మవరం- కెతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి
08. పెనుగొండ- శంకర్ నారాయణ
09. మడకశిర- తిప్పే స్వామి
10. పుట్టపర్తి- శ్రీధర్ రెడ్డి
11. గుంతకల్లు –
12. కళ్యాణ దుర్గం
13. సింగనమల.
14. కదిరి- సిద్దా రెడ్డి

చిత్తూరు –

01. పీలేరు- చింతల రామ చంద్రారెడ్డి ఎమ్మెల్యే
02. పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే
03. కుప్పం- చంద్ర మౌళి
04. పలమనేరు-
05. చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే
06. చిత్తూరు- జంగాల పల్లి శ్రీనివాసరావు
07. గంగాధర నెల్లూరు-
08. మదనపల్లె-
09. నగరి- రోజా ఎమ్మెల్యే
10. పూతలపట్టు-
11. సత్యవేడు-
12. తంబళ్లపల్లి-
13. శ్రీకాళహస్తి- మధుసూదన్ రెడ్డి
14. తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి

Share.

Comments are closed.

%d bloggers like this: