మహిళా ఆ వీడియో పోస్ట్ చేసింది..! పరువు పోయింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టెక్నాలజీ ని సరిగ్గా వాడితే ఉపయోగకరంగా లాబంగా ఉంటుంది.. అదే టెక్నాలజీ ని దుర్వినియోగం చేస్తే నష్టం వాటిల్లుతుంది. ప్రతీ ఒక్కరూ టెక్నాలజీ ని వాడుతున్నారు, అలాంటప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని సరిగ్గా వాడితే అంతా సక్రమంగా ఉంటుంది దాని గురించి అవగాహన లేకుండా వాడితే నష్టాన్ని తీసుకొస్తుంది.. ఒక్కోసారి చిన్నగా నష్టప్ తెప్పించినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఆ నష్టం భారీగా ఉంటుంది.. అయితే ఇలాంటి చిక్కుల్లోనే పడింది ఒక మహిళ.. విదేశాల్లో ఉన్న తన భర్త కి తన న్యూడ్ విద్యో పంపబోయి ఫాస్‌బుక్ లైవ్ లో అప్లోడ్ చేసింది. ఇక అంతే ఆమె పరువు గంగలో కలిసినంత పనయ్యింది.

వివరాల్లోకి వెళితే ముంబయి లో ఉండే ఒక మహిళ విదేశాల్లో ఉండే తన భర్తకి అప్పుడప్పుడూ తన నగ్న వీడియోలు ఫోటోలు పంపేది. అయితే ఈసారి కూడా తన భర్త కోరిక మేరకు తన న్యూడ్ వీడియో ని భర్త కి పంపబోయింది. అయితే ప్రతిసారి తన విడియోలని ఫోటోలని భర్తకి వాట్సాప్ ద్వారా పంపేది కానీ వాట్సాప్ లో న్యూడ్ విడియోలకి ఆంక్షలు విదించడం వల్ల తన భర్త తనని ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పంపాలని కోరాడు.. పూర్తి అవగాహన లేని భార్య ఫేస్‌బుక్ మెసెంజర్ నుండి పంపబోయి.. ఫేస్‌బుక్ లైవ్ లో అప్లోడ్ చేసింది ఆ వీడియో లో ఆ మహిళ రెచ్చిపోయింది.. ఇక అంతే తన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ లోని 2000 మండి ఈ విడియోని చూసేశారు. ఈ విషయం గమనించిన భారత వెంటనే భార్య కి ఫోన్ చేసి డిలీట్ చేయమన్నాడు.

ఇక ఈ విషయం తెలియగానే ఇది గమనించిన భార్య వెంటనే ఆ వీడియో ని డిలీట్ చేసెసింది. అప్పటికే చాలా మండి ఈ వీడియో ని చూసేశారు.. ఆకరికి విదేశాల్లో చదువుతున్న తన కొడుకు సైతం ఈ వీడియో ని చూసేశాడు.. దీంతో ఆమె పరువంత గంగలో కలిసిపోయింది. ఇది చాలక ఆ వీడియో ని చూసిన కొందరు ఆమెకి ఫోన్ చేసి తన న్యూడ్ వీడియో చాలా బాగుందంటూ వల్ల కోరిక తీర్చమని ఆమెని అడిగారు. ఇవన్నీ తెలిసిన భర్త ఇక నుండి ఆమె తో మాట్లాడనని చెప్పేశాడు ఇక కొడుకు ఇంటికి రానని చెప్పేశాడు..ఇక ఆ మహిళా తీవ్రంగా చింతిస్తుంది. అందుకే టెక్నాలజీ తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తారు.

Share.

Comments are closed.

%d bloggers like this: